SRCL:పేదల సొంతింటి కలను ప్రజా ప్రభుత్వం నెర వేరుస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చందుర్తి మండలంలో రెండో విడత క్రింద 503 ఇందిరమ్మ ఇండ్ల మంజూరి ఉత్తర్వులు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్తో కలిసి పంపిణీ చేశారు