NTR: విలువిద్యలో క్రీడాకాకులకు మరింత నైపుణ్యాలను తందించాలని జిల్లా కలెక్టర్ అక్ష్మీశ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో వోల్గా ఆర్చరీ అకాడమీకి రూ. 1.16 లక్షల విలువైన ఆర్చరీ ఉపరణాలను అమరావతి బోటింగ్ క్లబ్ ప్రతినిధులు కలెక్టర్ చేతులమీదుగా అందించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు ఒలింపిక్ పతకం సాధనే లక్ష్యం చేసుకుని విలువిద్య నేర్చుకోవాలన్నారు.