CTR: కుప్పం ఏరియా ఆసుపత్రిలోని టాటా డీజీ నెర్వ్ సెంటర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసేవలు అందించేందుకు సిబ్బంది కొరతపై ఆరా తీశారు. అదనంగా రెండు వేల మంది సిబ్బంది అవసరమని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పీహెచ్సీలలో డీజీ నెర్వ్ సెంటర్ సేవల తీరును సీఎం వర్చువల్గా పరిశీలించారు.