చైనా మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో.. రెనో సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. ఒప్పో రెనో-14 ప్రో 5జీ 6.83 అంగుళాల 1.5K ఎల్టీపీఎస్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తోంది. ఒప్పో రెనో-14 5జీ 6.59 అంగుళాల 1.5K OLED డిస్ప్లేతో వస్తోంది. వీటి ధరలు రూ.38వేల నుంచి ప్రారంభం కానున్నాయి.