NDL: రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. సహచర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఖనిజ దొంగలను, మహిళలపై అసభ్యకరంగా దూషించిన దోషులను పరామర్శించేందుకు నెల్లూరు రావడం హాస్యాస్పదం అన్నారు. పేదల తరఫున పోరాటం చేయడం మానేసి దొంగలను కలుసుకోవడం మంచిది కాదని తెలిపారు.