KMR: జిల్లా శాఖ SC/ST EW అసోసియేషన్ ఎన్నికలు బుధవారం నిర్వహించారు. ఈ ఎన్నికలు కంపెనీ ప్రెసిడెంట్ ఆనందం, కార్యదర్శి కుమారస్వామి సమక్షంలో నిర్వహించారు. కామారెడ్డి సర్కిల్ నూతన అధ్యక్షుడిగా N.వెంకట్ రాం, కార్యదర్శిగా M.సురేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా G.నాందేవ్, కోశాధికారిగా M.దేవ్ సింగ్ ఎన్నికయ్యారు.