BHPL: కాటారం మండల వికలాంగుల పోరాట సమితి అధ్యక్షుడిగా గౌని అశోక్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఎమ్మార్పీఎస్ భూపాలపల్లి ఇన్ఛార్జి దుమ్ము వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు చిరంజీవి ఇవాళ తెలిపారు. ఉపాధ్యక్షుడిగా మాచర్ల నరేష్, ప్రధాన కార్యదర్శిగా శ్రీరాముల దేవక్క, కార్యదర్శిగా దక్షిణాది మధుకర్, కోశాధికారిగా గుగులోత్ సామ్యూల్ ఎన్నికయ్యారు.