KRNL: కోసిగి మండలం పల్లెపాడు, చింతకుంట గ్రామాల్లో ఈ క్రాప్ నమోదు పనులను బుధవారం ఏవో వరప్రసాద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీజిటల్ క్రాప్ సర్వే ఆధారంగా పకడ్బందీగా పంటలు నమోదు చేయాలని సూచించారు. రైతులు పూర్తిగా సహకరించాలని కోరారు. రైతు సేవా కేంద్రాల పరిధిలోని పంటల నమోదు త్వరగా పూర్తి చేయాలన్నారు.