KDP: రీ కాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని YCP నేతలు నాయకులు విజయవంతం చేయాలని కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ భాషా పిలుపునిచ్చారు. గురువారం కడప నగరం రామాంజనేయపురంలోని నూతన YCP కార్యాలయంలో జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు.