మేడ్చల్: కాప్రా, చర్లపల్లి రైల్వే స్టేషన్లో భద్రతా ఏర్పాట్లపై ఆర్పీఎఫ్ ఐజీ అరోమా సింగ్ ఠాకూర్ మంగళవారం సాయంత్రం సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ దేబాష్మిత సి. బెనర్జీతో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్లో క్షేత్రస్థాయిలో భద్రతా పరిస్థితులను సమీక్షించారు.