SRPT: అనంతగిరి మండల శాంతినగర్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం సాయంత్రం 4 గంటలకు మండల పరిధిలోని శాంతినగర్ గ్రామంలో, రాజీవ్ శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని. మంత్రి కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన శాఖ అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.