TPT: తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( TUDA ) పరిధిలోని సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి తదితర ప్రాంతాల్లో నూతన లేఔట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం సూళ్లూరుపేటలో ఏర్పాటు చేయనున్న లే అవుట్ స్థలాన్ని కమిషనర్ మౌర్య పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఉన్నారు.