WGL: వరంగల్ ట్రై పరిధిలోని వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో మొత్తం 1,687 డ్రంక్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్‌రావు వెల్లడించారు. ఇందులో వరంగల్ ట్రాఫిక్ పరిధిలో 586 కేసులు నమోదు కాగా హనుమకొండ 537 కేసులు, అలాగే కాజీపేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 564 కేసులు నమోదయ్యాయని చెప్పారు.