గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌పై నయా అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతం HYDలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. తదుపరి షెడ్యూల్ కోసం చిత్రబృందం ఢిల్లీకి వెళ్లనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. జూలై 12 నుంచి జాన్వీ కపూర్ ఈ షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం.