ఖమ్మం నుంచి ద్రాక్షరామం-వాడపల్లి-ద్వారకాతిరుమల పుణ్య క్షేత్రాలకు ప్రత్యేకబస్సు నడుపుతున్నట్లు ఖమ్మం RTC రీజినల్ మేనేజర్ సరీరామ్ తెలిపారు. ప్రతి శుక్రవారం ఉ.4 గంటలకు ఈ సర్వీసు ప్రారంభమవుతుందన్నారు.పెద్దలకు టికెట్ ధర రూ.850, పిల్లలకు రూ.440గా నిర్ణయించామన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనెవారు 9136446666,73828580840 సంప్రదించాలన్నరు.