కర్ణాటకలో గుండెపోటు మరణాలపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మరణాలపై కచ్చితమైన కారణాన్ని గుర్తించి పరిష్కారాల కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు. 10 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి కర్ణాటక సీఎం సూచించారు.
Tags :