బెంగళూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (CAT) కీలక వ్యాఖ్యలు చేసింది. విక్టరీ పరేడ్లో లక్షల సంఖ్యలో అభిమానులు గుమిగూడటానికి RCBనే కారణమని ప్రాథమికంగా తెలుస్తోందని పేర్కొంది. భద్రతా ఏర్పాట్లు చేసేందుకు పోలీసులకు సమయం లభించలేదని తెలిపింది. ఈ సందర్భంగా సస్పెన్షన్కు గురైన IPS అధికారి వికాస్ కుమార్ సస్పెన్షన్ను రద్దు చేసింది.