KMR: జిల్లాలో రోడ్డు ప్రమాదాల గణనీయమైన తగ్గుదలపై పోలీసులు చేపట్టిన కట్టుదిట్టమైన చర్యల ఫలితమని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. గత 6 నెలల్లో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పలువురికి చలాన్లు విధించామన్నారు. 75,179 మంది లైసెన్స్ లేనివారికి, 43,348 అతివేగంగా వాహనం నడిపిన వారికి, మద్యం సేవించి వాహనం నడిపినందుకు చర్యలు తీసుకున్నామన్నారు.