అన్నమయ్య: జూలై 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమాన్ని పురస్కరించుకుని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్లు, యూనిట్ ఇంఛార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచి ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలియజేయాలని సూచించారు.