WNP: నూతనంగా ఎన్నికైన జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీసభ్యులు మంగళవారం డీఎస్పీ వెంకటేశ్వర రావును కలిశారు. ఈ సందర్భంగా డిఎస్పి వెంకటేశ్వరరావు, పట్టణఎస్ఐ హరిప్రసాద్, రూరల్ ఎస్ఐ జలంధర్ రెడ్డిలను విజిలెన్స్ కమిటీసభ్యులు శాలువాలతో సన్మానించారు. పోగువెంకటేష్,విశ్వంబాబు,వెంకట్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు
Tags :