BPT: రేపల్లె ప్రభుత్వ ABR డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఓపెన్ జిమ్, స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటుకు ముహూర్తం కుదిరింది. స్థానికులు వినియోగించే ఈ ప్రదేశాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్ బుధవారం స్థలాన్ని పరిశీలించారు. వాకర్స్‌కు అనువుగా ఉండేలా జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.