SRCL: జూన్ 1న డల్లాస్ జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎన్ఆర్ఎ విహెచ్ఎర్ ఫౌండేషన్ ఫౌండర్ వ్యాల హరీష్ రెడ్డి మంగళవారం తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR రజతోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని, కనీవిని ఎరగని రీతిలో జరగనున్న రజకోత్సవ వేడుకలకు డల్లాస్ వేదిక కానున్నదని తెలిపారు