SRPT: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం సూర్యాపేటలో కొత్త బస్టాండ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులు కనీస వేతనం రూ.26,000 చెల్లించాలన్నారు.