KMM: తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అమలులో విద్యుత్ శాఖ కీలక పాత్ర పోషించాలని Dy.Cm భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం Dy.Cm, ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న పారిశ్రామిక అవసరాల దృష్ట్యా రెండు 400 కేవి సబ్ స్టేషన్లను మంజూరు చేస్తామని పేర్కొన్నారు.