HYDలోని ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. బక్రీద్ సెలవు తేదీ మార్పు కారణంగా మే 28న పాస్పోర్ట్ కార్యాలయాలు, PSKలు, POPSKలు మూసివేయనున్నట్లు తెలిపింది. ఆ రోజు అపాయింట్మెంట్ పొందిన వారికి మే 27 తేదీ కేటాయించినట్లు వెల్లడించింది. మే 27న సాధారణ విధానంలోనే అన్ని సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.