HNK: హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేశవరావును ఇవాళ KU VC ఆచార్య ప్రతాప్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాలు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. అలాగే పీవీ నరసింహారావు విజ్ఞాన కేంద్రానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు