WGL: నర్సంపేట బాయ్స్ హైస్కూల్లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్నిANR సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ లక్ష్మీరామానంద్ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వాకింగ్, యోగా, క్రీడలు పోషకాహారం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచించారు.