WGL: ఖానాపూర్(M )అశోక్‌నగర్ సమీపంలో కాకతీయుల కాలం నాటి ఆలయాన్ని ప్రభుత్వం కూల్చివేసింది. ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఇంటిగ్రెటేడ్ స్కూల్ ఆవరణలో ఉన్న శిలాలయాన్ని బుల్డోజర్తో కూల్చివేశారు. పురావస్తు, దేవాదాయ శాఖల కనీస అనుమతి లేకుండా ఇష్టానుసారం గుడిని నేలమట్టం చేశారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.