WGL: జాతీయ సహాయ పునరుత్పత్తి, సాంకేతికత బోర్డ్ సభ్యురాలిగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లోక్ సభ సభ్యులు ఇరువురు సభ్యులుగా ఉండే ఈ బోర్డుకు ముగ్గురు సభ్యులు నామినేషన్ వేయగా అందులో ఒకరు ఉపసంహరించుకున్నారు. డాక్టర్ కావ్యతో పాటు పార్థీ కూడా గెలుపొందారు. డాక్టర్ కావ్య ఇప్పటికే పలు కమిటీలలో సభ్యురాలిగా కొనసాగుతున్నారు.