హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ రాబోతుంది. ఈ నెల 20న ఇది విడుదల కానుంది. అయితే తెలుగులో ముఫాసా పాత్రకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై సాలిడ్ హైప్ నెలకొంది. అయితే ఈ చిత్రాన్ని HYD సుదర్శన్ 35 MM థియేటర్లో ఈ నెల 20న ఉదయం 8 గంటలకు ప్రీమియర్ షో ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రీమియర్ షో టికెట్స్‌కు భారీగా డిమాండ్ ఉందని అభిమానులు చెబుతున్నారు.