MBNR: నా పొలాన్ని కబ్జా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రాజాపూర్ మండలం అగ్రహారం పొట్లపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ ఫయాజుద్దీన్ పోలీస్ కార్యాలయంలో శనివారం ఫిర్యాదు చేశారు. రాజాపూర్ మండలం దొండ్లపల్లికి చెందిన కత్తెర కృష్ణయ్య అనే వ్యక్తి తన పొలంలో తనను పనులు చేసుకొని ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.