దేశవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కశ్మీర్లో అయితే మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కార్గిల్‌లో మైనస్ 12.5 డిగ్రీలు, లేహ్‌లో మైనస్ 8.8, సోనామార్గ్‌లో మైనస్ 7.7, పహల్గాంలో మైనస్ 6.8, కాజీగుండ్‌లో మైనస్ 6, కుప్వారాలో మైనస్ 5.6, కోకర్నాగ్లో మైనస్ 5.7, శ్రీనగర్‌లో మైనస్ 5.3, గుల్మార్గ్లో మైనస్ 4 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Tags :