SKLM: SUDA( శ్రీకాకుళం అర్బన్ డెవలెప్మెంట్ )ఛైర్మన్ కొరికాన రవికుమార్ మంగళవారం పాతపట్నంలో పర్యటించనున్నట్లు జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బూర్లె సాయివికాస్ తెలిపారు. ఈ మేరకు తొలిసారి ఆయన పాతపట్నం నియోజకవర్గ కేంద్రానికి రానున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.