AKP: నర్సీపట్నంలో పెన్షనర్స్ డే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు గజాలమ్మ మాట్లాడుతూ పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగుల హక్కు అని పేర్కొన్నారు. నకార అనే ఉద్యోగి చేసిన న్యాయపోరాటం ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రభుత్వాలు పెన్షన్ హోల్డర్స్ కు న్యాయం చేయాలన్నారు.