స్ట్రాబెర్రీలతో బోలెడు లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మానసిక ఒత్తిడిని, శరీరంలో వాపుని తగ్గిస్తుంది. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరం నుంచి మలినాలను, బ్యాక్టరియాను తొలగిస్తాయి. స్ట్రాబెర్రీలోని పీచు, పోషకాలు ఆకలిని నియంత్రిస్తాయి. తద్వారా బరువు తగ్గుతారు.