2024లో అనేక ఘటనలకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. వీటిలో కొన్ని వీడియోలు అత్యధిక వ్యూస్ సంపాదించాయి. వాటిలో దక్షిణ కొరియాకు చెందిన బేబీ షార్క్ డ్యాన్స్ 15 బిలియన్ వ్యూస్‌కు పైగా రాబట్టింది. 8 ఏళ్ల కిందట పింక్ ఫాగ్స్ కిడ్స్ ఛానల్ షేర్ చేసిన ఈ వీడియో ఈ ఏడాది దుమ్మురేపింది. ఈ జాబితాలో తర్వాతి స్థానంలో లూలూ కిడ్స్ ఛానల్లోని జానీ జానీ ఎస్ పాపా వీడియో (6.98 బిలియన్ వ్యూస్) ఉంది.