NLG: దామరచర్ల మండలం కొండ్రపోల్‌కు చెందిన పశ్యా కరుణకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ. 54 వేల చెక్కును శనివారం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి మట్టారెడ్డి, మాజీ సర్పంచ్ పరిగి రాంబాబు, ఉప సర్పంచ్ పాపయ్య యాదవ్‌లు శనివారం అందజేశారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి లబ్ధిదారురాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు