KMR: బాన్సువాడ నుంచి మహారాష్ట్రలోని ప్రసిద్ధ దేవాలయాలకు టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు ఎండీ సరిత దేవి తెలిపారు. బాన్సువాడ నుంచి సూపర్ లగ్జరీ బస్సు వెళ్తుందని చెప్పారు. ప్రైవేట్ వాహనాలలో వెళ్తే ఖర్చులు ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ నెల 20న బాన్సువాడ నుంచి మహారాష్ట్రలోని పండరీపూర్, తుల్జాపూర్, పర్లీ వైద్యనాథ్, మరికొన్ని దేవాలయాలకు బస్సు వెళ్తుందని పేర్కొన్నారు.