KRNL: డీవైఎఫ్ఐ 19వ జిల్లా మహాసభలు కర్నూలు నగరంలో ఘనంగా జరిగాయి. మహాసభలు ప్రారంభ సూచికగా జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర జెండావిష్కరణ చేశారు. అనంతరం జరిగిన ప్రతినిధుల సభలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శంకర్ శర్మ DYFI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ.రామన్న మాట్లాడుతూ.. సమాజం మారాలంటే యువత శక్తి చాలా అవసరమని ఆ శక్తిని DYFI సరైన రీతిలో నడిపిస్తుందన్నారు.