BPT: బల్లికురవ మండలంలోని రామాంజనేయపురంలో జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను మంగళవారం ఏపీఎం రమాదేవి మంగళవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీఎం ఉపాధి కూలీల హాజరు వివరాలను పరిశీలించారు. ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరంఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల నిర్వహణలో ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు.