ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప 2’ డిసెంబర్ 5న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.1400 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా విడుదలైన 11 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. దీంతో 2024లో క్లీన్ హిట్ సాధించిన 22వ సినిమాగా ‘పుష్ప 2’ నిలిచింది. ఇక ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు