ప్రకాశం: దర్శిలోని మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులు, సర్పంచ్లకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్ల సుధారాణి, ఎంపీడీవో కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు యావత్తు యంత్రాంగం కృషి చేయాలని చెప్పారు.