NGKL: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శనివారం శివప్రతాప్ శుక్లా దంపతులు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఆలయ మర్యాదలతో గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. ఆలయ EO శ్రీనివాసరావు అంతకుముందు తెలంగాణ పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. గవర్నర్ వెంట జిల్లా కలెక్టర్ డీఎఫ్వో తదితరులు ఉన్నారు.