NRPT: కోస్గి మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలను మున్సిపల్ కమిషనర్ నాగరాజు మంగళవారం తనిఖీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజనం, డైట్ ప్లాన్ అమలును పరిశీలించారు. అనంతరం కేజీబీవీ విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారికి అందుతున్న వసతులపై ఆరా తీశారు. మెనూ పాటించాలని సిబ్బందిని ఆదేశించారు.