KMR: పట్టణంలోని స్టేషన్ రోడ్డులో డీసీబీ బ్యాంక్ ఎదుట ఆదివారం ఓ మహిళ మెడలోని బంగారు తాడును లాక్కొని పారిపోతున్న వ్యక్తిని పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. ఈ ఘటనను గమనించి వెంటనే నిందితుడిని వెంబడించారు. కొద్దిదూరం తరుముకుని అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, బంగారు చైన్‌తో సహా కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.