NLG: కట్టంగూరు మండలం అఈటిపాముల గ్రామంలో మంగళవారం కోమటిరెడ్డి ప్రదీప్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన, స్వచ్ఛ శక్తి సోలార్ ఆఫ్ గ్రిడొకో ఆపరేటర్ యూనిట్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నల్లగొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి, డీఎస్పీ, ఆర్డీవో, పలువురు అధికారులు పాల్గొన్నారు.