SRPT: పెన్‌పహాడ్ మండలం అనాజీపురం మోడల్ స్కూల్లో బాలికల వసతిగృహంలో వాచ్ ఉమెన్‌గా విధులు నిర్వహించడానికి 10వ తరగతి ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు MEO నకిరేకంటి రవి బుధవారం తెలిపారు. 35 సంవత్సరాలు నిండిన స్థానిక గ్రామానికి చెందిన మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తామని, ఈనెల 19 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.