MNCL: సికిల్ సెల్ అనిమీయాపై గిరిజనులు అవగాహన కలిగి ఉండాలని హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్ బుధవారం సూచించారు. లక్షేట్టిపేట్ పట్టణంలోని గిరిజన బాలికా ఆశ్రమ పాఠశాలలో సికిల్ సెల్ అనీమియాపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. సికిల్ సెల్ అనేమియా వంశపార్యపర్యంగా వచ్చే వ్యాధి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి నాందేవ్ ఉన్నారు.