ప్రకాశం: తాడేపల్లిలో వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈమేరకు జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించుకున్నారు.