NZB: బోధన్ మండలం రాజీవ్ నగర్ తాండకు చెందిన బాలుడు అదృశ్యమైన ఘటన విధితమే. బాలుడు బోధన్ పట్టణంలోని ఓ ప్రైవేట్ సంస్థలో కోచింగ్ కోసం వెళ్లి తిరుగి ఇంటికి వెళ్లలేదు. బాలుడి కుటుంబ సభ్యు లు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బుధవారం బాలుడి ఆచూకీ లభ్యమైనట్లు కుటుంబ సభ్యులు, సంస్థ నిర్వాహకులు తెలిపారు.